Breaking News

సీసీటీవీలో షాకింగ్ దృశ్యం!


Published on: 09 Jan 2026 18:08  IST

ఆ దొంగకు కనుచూపు మేరలో ఎక్కడా సెక్యూరిటీ సిబ్బంది కనబడలేదు. ఇదే సందు అనుకుని అతడు రెచ్చిపోయాడు. లిఫ్ట్‌లో వృద్ధురాలి గొలుసును దొంగిలించే ప్రయత్నం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌‌గా మారింది. గ్రేటర్ నోయిడాలో ఈ ఘటన వెలుగు చూసింది గట్టిగా అరుస్తూ చుట్టుపక్కల ఉన్న వారిని అప్రమత్తం చేసే ప్రయత్నం చేసింది. వృద్ధురాలు అలా చేస్తుందని ఊహించని దొంగ షాకైపోయాడు. వెంటనే లిఫ్ట్ లోంచి బయటకు పరుగుతీశాడు.

Follow us on , &

ఇవీ చదవండి