Breaking News

కాదేదీ కవితకు అనర్హమని శ్రీశ్రీ చెబితే..


Published on: 09 Jan 2026 18:43  IST

ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీలో పేపర్ లీక్ ఘటనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకులు హరీశ్‌రావు మండిపడ్డారు. ఈ ఘటన పరీక్షల నిర్వహణలో ప్రభుత్వ చేతగానితనాన్ని, అసమర్థతను, అవినీతిని బట్టబయలు చేస్తోందని విమర్శించారు. ఇప్పుడు అగ్రికల్చర్ బీఎస్సీ పరీక్షల్లో ప్రశ్నాపత్రాలను వాట్సాప్ ద్వారా ముందుగానే లీక్ చేసి, AI పెన్‌లతో రాసిన మోడ్రన్ స్కాం రాష్ట్రాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తోందని అన్నారు. ఇది రేవంత్ మార్క్ ప్రభుత్వ వైఫల్యమని మండిపడ్డారు.

Follow us on , &

ఇవీ చదవండి