Breaking News

కేసీఆర్ మార్క్ అభివృద్ధికి ఇదీ నిదర్శనం..


Published on: 09 Jan 2026 18:35  IST

వ్యవసాయ రంగంలో తెలంగాణ సాధించిన అద్భుత పురోగతి కేసీఆర్ దూరదృష్టి, నాయకత్వానికి నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. 2014-15 నుంచి 2024-15 పదేళ్ల కాలంలో వరి సాగులో తెలంగాణ 240 శాతం వృద్ధి సాధించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇది కేసీఆర్ మార్క్ అభివృద్ధి అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ట్విట్టర్ (ఎక్స్) వేదికగా కేటీఆర్ స్పందించారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ వ్యవసాయం దేశానికి ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి