Breaking News

వాహనదారులకు భారీ ఊరట..


Published on: 09 Jan 2026 18:03  IST

హైవేలలోని టోల్ ప్లాజాల వద్ద పొడవైన లైన్లతో ఇబ్బంది పడుతున్న ప్రతి కారు యజమానికి గుడ్‌న్యూస్‌ ఉంది.కార్లు, జీపులు, వ్యాన్ల కోసం కొత్త ఫాస్ట్‌ట్యాగ్‌లను జారీ చేయడానికి ‘మీ వాహనాన్ని తెలుసుకోండి’ప్రక్రియను ఫిబ్రవరి 1, 2026 నుండి నిలిపివేస్తున్నట్లు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా  ప్రకటించింది.దీని వలన యాక్టివేషన్ తర్వాత కూడా గంటల తరబడి ఫాలో-అప్, ఇబ్బంది ఉండేది. ఇప్పుడు కొత్త ఫాస్ట్‌ట్యాగ్‌లను కొనుగోలు చేసే వారు ఇకపై ఈ ఇబ్బందిని భరించాల్సిన అవసరం లేదు.

Follow us on , &

ఇవీ చదవండి