Breaking News

మేమున్నాం బాధపడొద్దు..


Published on: 09 Jan 2026 17:55  IST

హైదరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో సైబర్ నేరాల బాధితులకు అండగా నిలిచేలా ‘సైబర్ మిత్ర (C-మిత్ర)’ పేరుతో నూతన కార్యక్రమాన్ని ప్రారంభించారు. బషీర్బాగ్‌లోని సెంట్రల్ క్రైమ్ స్టేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక సెల్‌ను హైదరాబాద్ సీపీ సజ్జనార్ ప్రారంభించారు.సైబర్ నేరాలు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో బాధితులు తక్షణ సహాయం పొందడంలో ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్లు హైదరాబాద్ పోలీసులు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి