Breaking News

రాజ్యాంగం చలనశీల ఆలోచనల సమాహారం


Published on: 05 Jan 2026 14:21  IST

రాజ్యాంగం పట్ల విశ్వాసమంటే.. దానిలోని అన్ని విషయాలనూ పూర్తిగా నమ్మి, ఆచరించేందుకు సిద్ధపడటమేనని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. బీజేపీ నాయకుడు రామ్‌మాధవ్‌ ఆంగ్లంలో రచించిన ‘ముక్కలైన స్వాతంత్య్రం’, ‘మన రాజ్యాంగం-మన ఆత్మగౌరవం’ పుస్తకాల తెలుగు అనువాదాలను ఆదివారం విజయవాడ పుస్తక మహోత్సవంలో వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజ్యాంగం రాతి మీద రాత కాదని, అది చలన శీలమైన ఆలోచనల సమాహారమన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి