Breaking News

ఇద్దరు చిన్నారులను చంపిన తండ్రి.. ఆపై


Published on: 06 Jan 2026 18:38  IST

బిడ్డల భవిష్యత్‌ కోసం కన్న తండ్రి ఎంతో కష్టపడుతుంటారు. వారికి మంచి జీవితం ఇచ్చేందుకు శ్రమిస్తుంటారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే తండ్రి మాత్రం బిడ్డల పట్ల కర్కశంగా ప్రవర్తించాడు. కన్న బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన ఆ తండ్రే కాలయముడిగా మారాడు. కడుపున పుట్టిన పిల్లలను చేతులారా చంపేశాడో కసాయి తండ్రి. ఆపై తాను కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. నారాయణపేట జిల్లాలో ఈ ఘటన జరిగింది.

Follow us on , &

ఇవీ చదవండి