Breaking News

మూడేళ్ల పిల్లాడిని బలి తీసుకున్న నీటి తొట్టి..


Published on: 06 Jan 2026 18:33  IST

కామారెడ్డిలో చోటుచేసుకున్న ఒక విషాదకర ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. రాజీవ్ నగర్ కాలనీ సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ ఫాంహౌస్‌ నీటి తొట్టిలో ప్రమాదవశాత్తూ పడి మూడేళ్ల చిన్నారి మృతిచెందాడు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.పోలీసుల సమాచారం ప్రకారం.. రామారెడ్డి మండలం ఇసన్నపల్లి గ్రామానికి చెందిన బుద్ద భాస్కర్ అనే వ్యక్తి కామారెడ్డి పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీ సమీపంలో ఉన్న ఓ ఫాంహౌస్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. 

Follow us on , &

ఇవీ చదవండి