Breaking News

యువతే దేశ భవిష్యత్తు రూపకర్తలు


Published on: 05 Jan 2026 12:24  IST

ధైర్యం, పట్టుదల, సంకల్పంతో దేశాన్ని మార్చే శక్తి యువతకు ఉందని గవర్నర్‌ ఎస్‌. అబ్దుల్‌ నజీర్‌ అభిప్రాయపడ్డారు. ఆదివారం లోక్‌భవన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో జాతీయ యువజనోత్సవంలో పాల్గొననున్న యువతతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. రాష్ట్రానికి చెందిన బృందం... వికసిత్‌ భారత్‌ యంగ్‌ లీడర్స్‌ డైలాగ్‌-2026 కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు.యువజన సర్వీసుల కమిషనర్‌ ఎస్‌.భరణి, గవర్నర్‌ జాయింట్‌ సెక్రటరీ పి.ఎ్‌స.సూర్యప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి