Breaking News

హిందూ దేవుళ్లపై రేవంత్‌ అనుచిత వ్యాఖ్యలు


Published on: 03 Dec 2025 13:51  IST

హిందూ దేవుళ్లపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వివాదాస్పదవ్యాఖ్యలు చేశారు.భక్తుల మనోభావాలు,ఆచారాలను కించపరిచేలా వ్యాఖ్యానించారు.మూడు కోట్ల మంది  దేవుళ్లు ఎందుకున్నారని ప్రశ్నించారు. మనకు దేవుడిపైనే ఏకాభిప్రాయం లేదని వ్యాఖ్యానించారు. గాంధీభవన్‌లో నిర్వహించిన పీసీసీ కార్యవర్గ సమావేశంలో సీఎం పాల్గొని మాట్లాడారు.ఫుట్‌బాల్‌ ఆటలో బాల్‌ను కాళ్లతో తన్నడం గేమ్‌రూల్‌ అయితే.. రాజకీయాల్లో కాళ్లలో కట్టెపెట్టడమే గేమ్‌రూల్‌. ఆ కట్టెను తీసి పక్కనేసి ముందుకుపోవాలి అంటూ వ్యాఖ్యానించారు.

Follow us on , &

ఇవీ చదవండి