Breaking News

ఇస్రో సారథ్యంలో భారత్‌కు అద్భుత విజయాలు


Published on: 31 Dec 2025 14:00  IST

ఈ ఏడాది అంతరిక్ష పరిశోధన రంగంలో భారత్ అద్భుత పురోగతిని సాధించింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) సారథ్యంలో నూతన సాంకేతికతల అభివృద్ధి, అంతర్జాతీయ భాగస్వామ్యాలతో స్పేస్ విజన్-2047 దిశగా కీలక పురోగతి సాధించింది. అంతరిక్ష కేంద్రం ఏర్పాటుకు అవసరమైన సంక్లిష్ట సాంకేతికతలపై పట్టు సాధించడం, మానవ సహిత అంతరిక్ష యాత్రకు ఏర్పాట్లు, కమర్షియల్ శాటిలైట్ ప్రయోగాల్లో ఇస్రో తన సత్తా చాటింది.

Follow us on , &

ఇవీ చదవండి