Breaking News

మొదలైన వరల్డ్ కప్ సమరం..


Published on: 31 Dec 2025 17:05  IST

క్రికెట్ ప్రపంచంలో అతిపెద్ద సమరానికి సమయం ఆసన్నమైంది. 2026 టీ20 ప్రపంచ కప్ ప్రారంభానికి మరో నెల రోజులే సమయం ఉండటంతో స్టేడియాలన్నీ సందడిగా మారాయి. ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీ కోసం ఇప్పటికే ప్రధాన జట్లు తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. భారత్, ఇంగ్లండ్ సహా ఐదు దేశాలు ఇప్పటికే తమ స్క్వాడ్‌లను ప్రకటించి ప్రత్యర్థులకు సవాల్ విసిరాయి.ఈసారి టీ20 ప్రపంచ కప్‌లో రికార్డు స్థాయిలో 20 దేశాలు తలపడబోతున్నాయి. 

Follow us on , &

ఇవీ చదవండి