Breaking News

రూ.4లక్షల పెట్టుబడికి గుంట భూమి..


Published on: 02 Dec 2025 10:49  IST

రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌లో పెట్టుబడులు పెడితే భారీగా సొమ్ము తిరిగొస్తుందని మభ్యపెట్టిన మరో సంస్థ బోర్డు తిప్పేసింది. ఒకసారి రూ.4 లక్షలు పెట్టుబడి పెడితే.. ఒక గుంట భూమి, 25 నెలల పాటు నెలకు రూ.16 వేల వడ్డీ, ఆ గడువు ముగియగానే రూ.8 లక్షలు నగదు ఇస్తామని ఘరానా మోసానికి పాల్పడింది. కానీ కొంత మందికే వడ్డీ చెల్లించడం, రిజిస్ట్రేషన్‌ చేసిన భూమి ఏదీ చూపకపోవడంతో.. మోసపోయామని గుర్తించిన బాధితులు సోమవారం పోలీసులను ఆశ్రయించారు

Follow us on , &

ఇవీ చదవండి