Breaking News

నర్సింగ్ విద్యార్థినిపై డాక్టర్ అత్యాచారం..


Published on: 02 Jan 2026 10:40  IST

ఉత్తప్రదేశ్‌లోని కాన్పూర్‌లోని ఒక ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. నర్సింగ్ విద్యార్థినిని ఓ డాక్టర్ పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి పలుమార్లు అత్యాచారం చేయడమే కాదు.. ఏకాంత సమయాన్ని ఫోటోలు, వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పపడ్డాడు. వైద్య విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పపడిన ఆ వైద్యుడిపై ప్రస్తుతం కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం.. అతడు పరారీలో ఉన్నాడని, పట్టుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు కొనసాగుతున్నాయని డీసీపీ విశ్వజిత్ శ్రీవాస్తవ తెలిపారు. 

Follow us on , &

ఇవీ చదవండి