Breaking News

ఉదయ్‌‌పుర్ వేడుకలో మెరిసిన జెన్నిఫర్ లోపెజ్..


Published on: 26 Nov 2025 14:34  IST

భారత్‌లో ఇటీవల జరిగిన ఓ ఎన్ఆర్ఐ కుమార్తె వివాహానికి అమెరికన్ హాలీవుడ్ తార జెన్నిఫర్ లోపెజ్ భారీ పారితోషికాన్ని పొందినట్టు సమాచారం. ఉదయపుర్ వేదికగా జరిగిన ఈ వేడుకకు హాజరైన ఆమె.. సుమారు రూ.17 కోట్లు తీసుకున్నారట. అయితే.. సుమారు పదేళ్ల క్రితం.. ఉదయ్‌పుర్‌లోని తాజ్ లేక్ ప్యాలెస్ వేదికగా జరిగిన ఓ వివాహ వేడకకు వచ్చినప్పుడు సుమారు రూ.6.5 కోట్లు పుచ్చుకున్నట్టు అప్పట్లో వార్తలొచ్చాయి. ఈమె తీసుకునే పారితోషకం వివరాలు నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి