Breaking News

మెక్సికో ప్రెసిడెంట్‌కు లైంగిక వేధింపులు..


Published on: 05 Nov 2025 17:59  IST

మెక్సికో అధ్యక్షురాలికి షాకింగ్ అనుభవం ఎదురైంది. పట్టపగలు, బహిరంగ ప్రదేశంలో వందల మంది మధ్యలో ఉండగా ఒక వ్యక్తి అధ్యక్షురాలి దగ్గరకు వచ్చి ఆమెను పట్టుకుని ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ దిగ్బ్రాంతికర ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అధ్యక్షురాలి విషయంలో భద్రతా సిబ్బంది కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరించడం తీవ్ర విమర్శలపాలవుతోంది

Follow us on , &

ఇవీ చదవండి