Breaking News

983 ప్రపంచ కప్‌తో పోల్చకండి


Published on: 05 Nov 2025 14:16  IST

భారత పురుషుల జట్టు 1983లో ప్రపంచ కప్(1983 World Cup) విజేతగా నిలిచింది. మహిళల జట్టు ఇప్పుడు ట్రోఫీ(Women’s World Cup 2025)ని అందుకుంది. దీంతో ఈ రెండింటినీ పోల్చడం మొదలు పెట్టారు. అలా చేయనవసరం లేదు. మహిళల జట్టుతో పోలిస్తే పురుషుల టీం ఒక్కసారి కూడా నాకౌట్‌కు చేరుకోలేదు. కానీ మన అమ్మాయిలు మాత్రం ఈ విక్టరీకి ముందే రెండుసార్లు ఫైనల్‌కు చేరుకున్నారు. అద్భుత ప్రదర్శనలు చేసిన రికార్డు కూడా ఉంది.

Follow us on , &

ఇవీ చదవండి