Breaking News

ఏపీఎస్ ఆర్టీసీలో మోగనున్న సమ్మె సైరన్..


Published on: 08 Jan 2026 12:45  IST

ఏపీఎస్ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగనుంది. అద్దె పెంచాలంటూ అద్దె బస్సుల యజమానుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నష్టాలు వస్తోన్న దృష్ట్యా తమకు చెల్లించే అద్దె పెంచాలంటున్నారు. అద్దె పెంచకపోతే ఈ నెల 12వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ అద్దె బస్సులను నిలిపివేయాలని నిర్ణయించారు. ఇదే అంశంపై గురువారం నాడు ఆర్టీసీ యాజమాన్యానికి అద్దె బస్సుల యజమానుల సంఘాలు సమ్మె నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.

Follow us on , &

ఇవీ చదవండి