Breaking News

సారా అమ్ముతున్నాడని కుల బహిష్కరణ


Published on: 05 Jan 2026 14:18  IST

సారా అమ్ముతున్న ఓ వ్యక్తిని విక్రయాలు నిలిపివేయాలని.. లేదంటే రూ.లక్ష జరిమానా చెల్లించాలని కులపెద్దలు ఆదేశించారు. వారి ఆదేశాలు ఖాతరు చేయనందుకు ఆ వ్యక్తితోపాటు ఆయన కుటుంబానికి కుల బహిష్కరణ విధించారు. మనస్తాపానికి గురైన ఆ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడుతున్నామంటూ సెల్ఫీ వీడియో విడుదల చేయడం కలకలం రేపింది. ఏలూరు జిల్లా ముసునూరు మండలం లోపూడి గ్రామానికి చెందిన బోట్ల కనకరావు సారా విక్రయాలు సాగిస్తుండేవాడు. 

Follow us on , &

ఇవీ చదవండి