Breaking News

న్యూ ఇయర్ వేళ..మందుబాబులకు ఫ్రీ


Published on: 31 Dec 2025 11:44  IST

మరికొన్ని గంటల్లో న్యూ ఇయర్ వేడుకలు ప్రారంభం కానున్నాయి. యువత నుంచి వయస్సు మళ్లీన వారు వరకు అంతా ఈ వేడుకల్లో మునిగిపోతారు. అందులో కొందరు మద్యం మత్తులో మునిగి తేలుతారు. అలాంటి వారు మద్యం మత్తులో స్వయంగా ఇంటికి వెళ్లలేని వారు తమకు కాల్ చేస్తే ఉచితంగా ఇంటికి చేరవేస్తామని తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్స్ వర్కర్స్ యూనియన్ ( టీజీపీడబ్ల్యుయూ) వెల్లడించింది. ఈ నెంబర్‌ 8977009804 కు కాల్ చేస్తే ఉచిత రైడ్ సౌకర్యాన్ని అందజేస్తామని స్పష్టం చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి