Breaking News

వేలానికి బ్రాడ్‌మన్ 'బ్యాగీ గ్రీన్' క్యాప్..


Published on: 31 Dec 2025 11:42  IST

ఆస్ట్రేలియన్ లెజండరీ క్రికెటర్ డాన్ బ్రాడ్‌మన్ ధరించిన ప్రఖ్యాత ‘బ్యాగీ గ్రీన్’ క్యాప్(Baggy Green Cap) అభిమానుల కోసం వేలానికి అందుబాటులోకి వచ్చింది. బ్రాడ్‌మన్ తన కెరీర్‌లో చివరిసారిగా స్వదేశంలో టెస్టు సిరీస్‌లో పాల్గొన్న సమయంలో ధరించిన ఈ క్యాప్‌ను ఎంతో ప్రత్యేకంగా భావిస్తున్నారు. 1947–48 సీజన్‌లో ఆసీస్ గడ్డపై భారత్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లో బ్రాడ్‌మన్‌ ఈ క్యాప్‌ ధరించాడు. అలానే బ్రాడ్‌మన్‌ తన కెరీర్‌లో ఇండియాతో ఆడిన ఏకైక సిరీస్‌ ఇదే కావడం విశేషం.

Follow us on , &

ఇవీ చదవండి