Breaking News

ఉత్తర ద్వార దర్శనం అంటే..!


Published on: 30 Dec 2025 16:38  IST

క్షీరసాగరంలో శేష తల్పంపై శయనించిన శ్రీమహా విష్ణువును దర్శించుకునేందుకు ముక్కోటి దేవతలంతా ఈ ఏకాదశి నాడు వైకుంఠానికి చేరుకుంటారు.ఇదే రోజన మధుకైటభులు అనే రాక్షసులు మహావిష్ణువును వైకుంఠంలో దర్శించుకోవడం వల్ల వారికి శాప విమోచనం కలిగిందని పురాణాలు వెల్లడిస్తున్నాయి. ఇక నుంచి ఎవరైతే ఆ వైకుంఠ ద్వారాన్ని పోలిన ఉత్తర ద్వారంలో విష్ణువును దర్శిస్తారో వారందరికీ తమలాగే మోక్షం కలగాలని కోరుకోవడం వల్ల ఉత్తర ద్వార దర్శననానికి ఇంతటి ప్రాశస్త్యం ఏర్పడింది.

Follow us on , &

ఇవీ చదవండి