Breaking News

తలవని రోజుండదు..ఏడవని ఘడియ ఉండదు


Published on: 30 Dec 2025 16:23  IST

ఉపాధి నిమిత్తం గల్ఫ్‌ వెళ్లి రెండేళ్ల కిందట స్వగ్రామం గరగపర్రుపాలెం వచ్చిన శ్రీనివాస్‌ మిత్రులతో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా పాలకోడేరు మండలం గొల్లలకోడేరు వంతెన దగ్గర లారీ ఢీకొట్టింది. ఈ సంఘటనతో అతనిపై ఆధారపడిన భార్య, ఇద్దరు పిల్లలు నిరాశ్రయులయ్యారు. కుటుంబ సభ్యులు మానసిక క్షోభలోనే ఉండగా, కుమారుడు సాయి తండ్రిని నిత్యం తలచుకుంటూ రోదిస్తూనే ఉన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి