Breaking News

సీత, ద్రౌపదిపై అనుచిత వ్యాఖ్యలు..


Published on: 30 Dec 2025 15:07  IST

నటుడు శివాజీ ఆడవారి డ్రెస్సింగ్ గురించి మాట్లాడిన వ్యాఖ్యలపై అన్వేష్ స్పందించాడు. అసభ్యపదజాలంతో ఇష్టమొచ్చినట్టు మాట్లాడాడు. అంతవరకు ఓకే. ఆ వివాదంలోకి గరికపాటి నరసింహారావును లాగాడు. ఆయనను బూతులతో దూషించాడు.అక్కడితో ఆగినా బావుండేది.. హిందూ దేవతలను తీసుకొచ్చాడు. సీతమ్మ, ద్రౌపదిలను బలత్కారం చేసిన కీచకుడు, సైంధవుడు మరణించలేదా.. ? అని మాట్లాడాడు. గుడుల ముందు అర్ధనగ్న శిల్పాలు ఉంటాయి.వాటిని తొలగించమని చెప్పండి అంటూ మండిపడ్డాడు.

Follow us on , &

ఇవీ చదవండి