Breaking News

జెలెన్స్కీతో ట్రంప్ కీలక భేటీ..


Published on: 29 Dec 2025 11:20  IST

ఇటీవల ప్రపంచ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఉక్రెయిన్ -రష్యా, ఇజ్రాయెల్- పాలస్తీన, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఇక భారత్ దాయాది దేశం పాక్ తరుచూ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. మూడేళ్ల నుంచి రష్యా-ఉక్రెయిన్  మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది.. వేల మంది ప్రాణాలు కోల్పోయారు. కోట్లలో ఆస్తులు నష్టపోయారు. ఇరు దేశాల మధ్య ఎంతగా శాంతి ఒప్పందాలు జరిగినప్పటికీ ఎవరూ తగ్గకుండా యుద్దం కొనసాగిస్తూనే ఉన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి