Breaking News

నా స్పీచ్‌లో తప్పులు దొర్లాయి.. క్షమించండి


Published on: 24 Dec 2025 17:07  IST

దండోరా’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ల వస్త్రధారణ విషయంలో నటుడు శివాజీ (Actor Shivaji) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. దీంతో వెంటనే దిగిన వచ్చిన నటుడు శివాజీ తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు. బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తన స్పీచ్‌లో దొర్లిన అసభ్య పదాలకు సారీ చెబుతున్నానని అన్నారు. ఆరోజు స్టేజ్ మీద తనతో పాటు ఉన్న ఆడబిడ్డలకు క్షమాపణలు చెప్పారు. తన 30 ఏళ్ల కెరీర్‌లో ఎప్పుడూ ఇలా జరగలేదన్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి