Breaking News

చర్చ ఏదైనా నెహ్రూ పేరు ప్రస్తావిస్తూనే ఉన్నారు...


Published on: 08 Dec 2025 17:04  IST

వందేమాతరం గీతానికి కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రాధాన్యత ఇచ్చి జాతీయగీతం చేసిందని లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ లీడర్ గౌరవ్ గొగోయ్ (Gaurav Gogoi) అన్నారు. వందేమాతర గీతం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారంనాడు లోక్‌సభలో జరిగిన ప్రత్యేక చర్చలో ఆయన పాల్గొన్నారు. పండిట్ నెహ్రూపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన విమర్శలకు స్పందిస్తూ.. చర్చ ఏదైనా నెహ్రూ పేరు వాడకుండా మోదీ ప్రసంగం ఉండటం లేదన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి