Breaking News

డీలిమిటేషన్‌పై దక్షిణాది భయాలను తొలగించాలి


Published on: 02 Dec 2025 16:12  IST

నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ విషయంలో దక్షిణాదికి తీవ్ర నష్టం జరుగుతుందనే ఆందోళనలు, సందేహాల ను నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉన్నదని బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ ఫ్లోర్‌ లీడర్‌ కేఆర్‌ సురేశ్‌రెడ్డి విజ్ఞప్తిచేశారు. సోమవారం ఆయన రాజ్యసభలో మాట్లాడారు. కేసీఆర్‌ నేతృత్వంలోని బీఆర్‌ఎస్‌ తెలంగాణ రాజకీయాల్లో కీలకభూమికను పోషిస్తున్నదని చెప్పారు.డీలిమిటేషన్‌, రాష్ట్రాల హక్కులపై పార్లమెంట్‌లో సమగ్రంగా చర్చించాల్సిన అవసరమున్నదని అభిప్రాయపడ్డారు.

Follow us on , &

ఇవీ చదవండి