Breaking News

పెట్రోల్ బంక్‌లో సున్నా మాత్రమే చూస్తున్నారా..


Published on: 24 Nov 2025 17:53  IST

పెట్రోల్ డెన్సిటీకి సంబంధించి ప్రభుత్వం కొన్ని ప్రమాణాలను నిర్దేశించింది. పెట్రోల్ క్యూబిక్ మీటర్‌కు 730 నుంచి 800 కిలోల సాంద్రత కలిగి ఉండాలి. డీజిల్ క్యూబిక్ మీటర్‌కు 830 నుంచి 900 కిలోల సాంద్రత కలిగి ఉండాలి. ఈ పరిధిలో లేకపోతే ఆ ఇంధనం కల్తీ అయినట్టు భావించాలి. ఇలా జరగడం వల్ల మీ జేబుకు చిల్లు పడడమే కాదు.. వాహనం ఇంజిన్ కూడా దెబ్బతింటుంది.కాబట్టి వినియోగదారులు డెన్సిటీ మీటర్‌ను కూడా తప్పకుండా పరిశీలించాలి అని నిపుణులు సూచిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి