Breaking News

మినీ వేలాన్ని ఆపేయండి: రాబిన్ ఉతప్ప


Published on: 21 Nov 2025 10:49  IST

ఐపీఎల్ 2026  ఫ్రాంచైజీలు ఆటగాళ్ల రిలీజ్, రిటెన్షన్ జాబితాను అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆటగాళ్లను ట్రేడ్ ద్వారా కూడా ఆయా ఫ్రాంచైజీలు సొంతం చేసుకున్నాయి. కాగా అబుదాబి వేదికగా డిసెంబర్ 16న ఐపీఎల్ మినీ వేలం జరగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.వేలాన్ని పక్కన పెట్టి డ్రాఫ్ట్ సిస్టమ్‌ను తీసుకురావాలి. నేను ఐపీఎల్ ఆడుతున్నప్పటి నుంచి ఈ విషయాన్ని చెబుతున్నా అని రాబిన్ ఉతప్ప పేర్కొన్నారు. .

Follow us on , &

ఇవీ చదవండి