Breaking News

గ్రూప్‌ -2 పోస్టుల ఎంపిక రద్దు..


Published on: 19 Nov 2025 17:45  IST

గ్రూప్‌ -2 పోస్టులకు 2019లో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) వెలువరించిన ఫలితాలను హైకోర్టు రద్దు చేసింది. 2015-16లో నిర్వహించిన గ్రూప్‌-2 పరీక్షల ఆధారంగా జరిగిన నియామకాలను రద్దు చేస్తూ జస్టిస్‌ నగేశ్‌ భీమపాక మంగళవారం సంచలన తీర్పు వెలువరించారు. డబుల్‌ బబ్లింగ్‌, వైట్నర్‌ వినియోగం, తుడిచివేతలున్న పార్ట్‌-బీ పత్రాలను పునఃమూల్యాంకనం చేయడం చెల్లదని హైకోర్టు తీర్పులో పేరొంది. 

Follow us on , &

ఇవీ చదవండి