Breaking News

ఒంగోలులో మంత్రి లోకేష్‌కు ఘనస్వాగతం


Published on: 06 Nov 2025 11:49  IST

టంగుటూరు టోల్ గేట్ వద్ద ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఏపీ మారిటైం బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు  మంత్రి నారా లోకేష్ ను స్వాగతించారు. కందుకూరు నియోజకవర్గం తెట్టు వద్ద ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు, స్థానిక ప్రజలు భారీగా తరలివచ్చారు. భారీ గజమాలతో మంత్రి లోకేష్‌కు ఎమ్మెల్యే నాగేశ్వరరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు.  జై తెలుగుదేశం నినాదాలతో ఆ ప్రాంతం మారుమ్రోగిపోయింది.

Follow us on , &

ఇవీ చదవండి