Breaking News

రీ రిలీజ్‌లో బాహుబలి మరో సెన్సేషన్…


Published on: 05 Nov 2025 17:00  IST

తెలుగు సినీ పరిశ్రమ స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన చిత్రం బాహుబలి మళ్లీ థియేటర్లలో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటోంది. రెండు భాగాలుగా వచ్చిన బాహుబలి – ది బిగినింగ్, బాహుబలి – ది కన్‌క్లూజన్ సినిమాలు అప్పట్లో దుమ్ము రేపిన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలను కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో అక్టోబర్ 31న దేశవ్యాప్తంగా మళ్లీ విడుదల చేశారు. రీ రిలీజ్‌కి కూడా సినిమాకు ఊహించని స్థాయిలో హైప్ వచ్చింది.

Follow us on , &

ఇవీ చదవండి