Breaking News

ఇలాంటి జుగాద్ ఎప్పుడూ చూసుండరు..


Published on: 05 Nov 2025 15:57  IST

బిహార్‌కు చెందిన ఓ దివ్యాంగుడు తను ప్రయాణించడానికి వీలుగా ఉండేలా బైకుపై మంచాన్ని తగిలించుకున్నాడు. మంచానికి అటు వైపు, ఇటు వైపు రిక్షా చక్రాలను అమర్చాడు.ఇక, ఆ మంచంపై పడుకుని బైకును నడపసాగాడు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ దివ్యాంగుడు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. రోడ్డుపై వెళుతున్న వారు ఎంతో ఆశ్చర్యంగా ఆ మంచం బైకును చూస్తూ ఉన్నారు. ఇక, వైరల్‌గా మారిన ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. కామెంట్లు చేస్తూ ఉన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి