Breaking News

టీచరమ్మపై సస్పెన్షన్‌ వేటు.. ఉత్తర్వులు జారీ


Published on: 05 Nov 2025 12:50  IST

పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన లేడీ టీచర్‌ వారితో కాళ్లు పట్టించుకున్న ఘటన శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కన్నెర్ర చేసిన రాష్ట్ర ప్రభుత్వం సదరు టీచర్మపై సస్పెన్షన్‌ వేటు వేసింది. నిందితురాలిని శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో హెచ్‌ఎంగా పనిచేస్తున్న సుజాతగా తేల్చారు.

Follow us on , &

ఇవీ చదవండి