Breaking News

అమెరికాలో ఘోర ప్రమాదం..


Published on: 05 Nov 2025 10:31  IST

అమెరికా కెంటకీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. టేకాఫ్ తీసుకున్న కార్గో విమానం కాసేపటికే పేలడంతో ముగ్గురు మృతి చెందారు. అంతేకాకుండా 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కార్గో విమానంలో ఇంధనం ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. మహ్మద్‌ అలీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. హవాయి వెళ్తుండగా కార్గో విమానం కూలినట్లు తెలుస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి