Breaking News

రేషన్ బియ్యంలో గ్లాస్ ముక్క..


Published on: 04 Nov 2025 18:42  IST

ప్రభుత్వం అందించే సరుకుల్లో రేషన్‌ షాప్‌ల ద్వారా అందిస్తున్న సరుకుల్లో రకరకాల వింత వస్తువులు బయటపడుతున్నాయి. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం ఆరవల్లి గ్రామంలో మంగళవారం రేషన్ బియ్యంలో గాజు గ్లాస్ ముక్క బయటపడింది.గ్రామానికి చెందిన గొల్లపల్లి కవిత మంగళవారం స్థానిక రేషన్ షాపు నుంచి బియ్యం తీసుకొచ్చుకోగా అందులో గాజు గ్లాస్ ముక్క రావడంతో నివ్వరపోయింది. గమనించకుండా అన్నం వండుకొని తింటే ఇక అంతే సంగతులని లబ్దిదారులు వాపోతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి