Breaking News

తిరువూరు వివాదాలపై టీడీపీ హై కమాండ్ దృష్టి..


Published on: 04 Nov 2025 16:40  IST

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు (Thiruvur MLA Kolikapudi Srinivasa Rao), విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) (Vijayawada MP Kesineni Sivanath)ల మధ్య నెలకొన్న వివాదంపై తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) హై కమాండ్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే టీడీపీ క్రమశిక్షణ కమిటీ ఇద్దరు నేతలని పిలిపించి మాట్లాడింది. ఈ సందర్భంగా ఇద్దరు నేతలకి టీడీపీ హై కమాండ్ కీలక ఆదేశాలు జారీ చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి