Breaking News

విద్యార్థుల వీసా దరఖాస్తుల్లో 74 శాతం తిరస్కరణ..


Published on: 04 Nov 2025 11:54  IST

వలసలకు అడ్డుకట్ట వేసేందుకు కెనడా తీసుకుంటున్న చర్యలు భారతీయ విద్యార్థులకు చుక్కలు చూపిస్తున్నాయి. అంతర్జాతీయ విద్యార్థులకు కెనడా జారీ చేసే స్టూడెంట్ పర్మిట్‌లల్లో వరుసగా రెండో ఏడాదీ కోత పడిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆగస్టు నెలలో భారతీయ విద్యార్థుల వీసా దరఖాస్తుల్లో ఏకంగా 74 శాతం తిరస్కరణకు గురైనట్టు ప్రభుత్వ గణాంకాల్లో తాజాగా వెల్లడైంది. 2023లో ఇదే కాలంలో తిరస్కరణ రేటు కేవలం 32శాతంగా ఉండటం గమనార్హం.

Follow us on , &

ఇవీ చదవండి