Breaking News

ప్రపంచ కప్‌లో కడప బిడ్డ!


Published on: 03 Nov 2025 17:54  IST

ప్రపంచ కప్ గెలవడంలో ప్రతి ఒక్క ప్లేయర్ కీలక పాత్ర పోషించారు. ఇందులో మన తెలుగు బిడ్డ నల్లపురెడ్డి శ్రీ చరణి(Shree Charani) కూడా భాగమైంది. ఇదే ఆమెకు తొలి ప్రపంచ కప్. అరంగేట్రంలోనే అద్భుతం చేసింది. 9 మ్యాచుల్లో 14 వికెట్లు పడగొట్టి టాప్ 5 బౌలర్లలో నిలిచింది. ప్రత్యర్థికి పరుగులివ్వకుండా కట్టడి చేయడమే శ్రీ చరణి ప్రత్యేకత. ఫైనల్ మ్యాచ్‌లో ఒకానొక దశలో స్టార్ స్పిన్నర్ దీప్తి శర్మ కూడా చేతులెత్తేసింది. కానీ శ్రీ చరణి అంత ఒత్తిడిలోనూ డాట్స్ బాల్స్ వేస్తూ ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచింది.

Follow us on , &

ఇవీ చదవండి