Breaking News

డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య


Published on: 01 Nov 2025 12:13  IST

విశాఖపట్నం నగరంలోని ఒక డిగ్రీ కళాశాలలో ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇందుకు ఇద్దరు మహిళా అధ్యాపకుల వేధింపులే కారణమని సహచర విద్యార్థులు, కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.కాలేజీలో స్టాటిస్టిక్స్‌ అధ్యాపకురాలు తనను నిత్యం వేధిస్తున్నారని, పరీక్షల్లో జవాబులు బాగా రాసినా మార్కులు వేయడం లేదని, రికార్డులు అధికంగా రాయిస్తున్నారని విద్యార్థి తన తల్లిదండ్రులకు చెప్పాడు.కుటుంబసభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి