Breaking News

తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర..


Published on: 01 Nov 2025 10:54  IST

నిత్యావసర వస్తువుల్లో చాలా కీలమైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి. తదననుగుణంగా ఈ ధరలను ప్రతి నెల ఒకటో తేదీన సవరిస్తుంటారు. ఈ క్రమంలో నవంబర్ 1వ తేదీ నుంచి దేశంలోని ప్రధాన నగరాల్లో గ్యాస్ ధరల్లో మార్పులు వచ్చాయి.గృహ వినియోగం కోసం ఉపయోగించే 14.2 కిలోల సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు జరగలేదు. కమర్షియల్ 19 కిలోల సిలిండర్ల ధరలు మాత్రం ఐదు రూపాయలు ఈ నెలలో తగ్గించారు. 

Follow us on , &

ఇవీ చదవండి