Breaking News

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌కు ఓటమి భయం..


Published on: 31 Oct 2025 17:32  IST

జూబ్లీహిల్స్‌లో వెనుకపడిపోయిన కాంగ్రెస్‌.. బీఆర్‌ఎస్‌ను ఎలాగైనా నిలువరించడానికి ఆపసోపాలు పడుతున్నది. ఖబరస్తాన్‌కు భూకేటాయింపు బెడసి కొట్టడంతో.. ముస్లిం మైనార్టీలను తమ వైపు తిప్పుకునేందుకు మాజీ క్రికెటర్‌ అజారుద్దీన్‌కు మంత్రి పదవి కట్టబెడుతున్నది. నియోజకవర్గంలో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ చేసిన అభివృద్ధి పనులతో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాగంటి సునీతకు జూబ్లీహిల్స్‌ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి