Breaking News

వరదలో కొట్టుకుపోయిన ప్రేమ జంట..


Published on: 31 Oct 2025 16:58  IST

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొంథా తుపాను ప్రభావంతో నిన్నటివరకు భారీ వర్షాలు కురిశాయి. కుండపోత వర్షాలతో రాష్ట్ర తడిసి ముద్దయింది. భారీ వరదలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కుంటలు, చెరువులు నిండిపోయి ఉదృతంగా ప్రవహించాయి. ఈ క్రమంలోనే జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం తిమ్మంపేట శివారులో వరదల్లో గురువారం (అక్టోబర్ 30) ప్రేమ జంట గల్లంతయ్యింది. బోళ్లమత్తడి వద్ద ప్రేమికులు బరిగెల శివకుమార్, బక్క శ్రావ్య బైక్‌తో సహా నీటిలో కొట్టుకుపోయారు.

Follow us on , &

ఇవీ చదవండి