Breaking News

మేయర్ దంపతుల హత్య కేసు.. ఐదుగురికి ఉరిశిక్ష


Published on: 31 Oct 2025 10:31  IST

మేయర్ దంపతుల హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మేయర్ కటారి హేమలత దంపతులను హత్య చేసిన ఐదుగురికి ఉరి శిక్ష విధింస్తూ.. కోర్టు తీర్పు ఇచ్చింది. నిందితులు చంద్రశేఖర్ అలియాస్ చింటూ, ఎం.వెంకటాచలపతి, మంజునాథ్‌, జయప్రకాష్‌, వెంకటేష్‌లకు ఉరిశిక్ష ఖరారు చేసింది. 2015 నవంబర్‌ 17న మేయర్ ఛాంబర్‌లోనే దంపతులు హత్యకు గురైన విషయం తెలిసిందే.

Follow us on , &

ఇవీ చదవండి