Breaking News

నన్నెందుకు వదిలేశావమ్మా..!


Published on: 20 Jan 2026 18:47  IST

అమ్మ పొత్తిళ్లలో వెచ్చగా గడపాల్సిన పసికందును.. అమృతంతో సమానమైన తల్లి చనుబాలు తాగుతూ సేద తీరాల్సిన తరుణంలో రాత్రి వేళ పిల్లల ఆశ్రమం వద్ద అనాథగా వదిలేయడం కలకలం రేపింది. గుంటూరులో జరిగిన ఈ ఘటనలో పసికందును వదిలేసి వెళ్లిపోయిన వ్యక్తిపై పట్టాభిపురం ఠాణాలో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. పట్టాభిపురం రెండో లైనులోని మాతృశ్రీ పిల్లల ఆశ్రమం వద్ద మూడు రోజుల పసికందును సోమవారం రాత్రి ఎవరో వదిలేసి వెళ్లిపోయారు.

Follow us on , &

ఇవీ చదవండి