Breaking News

ప్లాస్టిక్‌కు విరుగుడు.. మట్టిలో కరుగుడు


Published on: 20 Jan 2026 18:36  IST

నిషేధిత ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా నగరంలో బయోప్లాస్టిక్‌ ఉత్పత్తులు తయారవుతున్నాయి. ఇవి ఆరు నెలల నుంచి ఏడాది వ్యవధిలో భూమిలో కరిగిపోతాయి. జీడిమెట్ల, చర్లపల్లి, బాలానగర్‌ ప్రాంతాల్లోని యూనిట్లలో తయారవుతున్న ఈ ఉత్పత్తులు మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి. నగరాన్ని ప్లాస్టిక్‌ రహితంగా మార్చాలని సంకల్పించిన ప్రభుత్వం వీటి వాడకం పెరిగేలా ప్రోత్సాహకాలు ఇవ్వాలని అంకుర సంస్థల ప్రతినిధులు కోరుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి