Breaking News

దేశ ప్రజలకు ఆర్బీఐ భారీ గుడ్‌న్యూస్..


Published on: 20 Jan 2026 15:26  IST

గతంలో ఉన్న అంబుడ్స్‌మెన్ రూల్స్ ప్రకారం బాధితులు నష్టపోయినప్పుడు గరిష్టంగా రూ.20 లక్షల వరకు మాత్రమే పరిహారం పొందే అవకాశముంది. అయితే ఇప్పుడు ఏకంగా రూ.30 లక్షలకు పెంచారు. ఇప్పటినుంచి జరిగిన ఆర్ధిక నష్టానికే కాకుండా బాధితుడి ఎదుర్కొన్న మానసిక వేదన, సమయం, ఇతర చెల్లించాల్సి న పరిమితిని రూ.3 లక్షలకు పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. ఈ రూల్స్ వల్ల బ్యాంకింగ్ ఫిర్యాదుల్లో వేగం పెరగడమే కాకుండా కస్టమర్లకు బ్యాంక్ సర్వీసు లపై మరింత నమ్మకం పెరగనుంది.

Follow us on , &

ఇవీ చదవండి