Breaking News

హీలియం సిలిండర్ పేలి ఒకరి మృతి


Published on: 20 Jan 2026 13:59  IST

కల్లకురిచ్చి జిల్లాలోని మనలూర్‌పేటైలో తెన్‌పెన్నై నదీ ఉత్సవంలో తీవ్రవిషాదం చోటు చేసుకుంది.బెలూన్లలో గ్యాస్ నింపడానికి ఉంచిన ఓహీలియం సిలిండర్ పేలడంతో ఒకరు మృతి చెందారు.మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారని తిరువణ్నామలై జిల్లా కలెక్టర్ తర్పగరాజ్ తెలిపారు.సమాచారం అందుకున్న పోలీసు లు..ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని..మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్టు వైద్యులు వెల్లడించారు.

Follow us on , &

ఇవీ చదవండి