Breaking News

నాలుగు రోజుల్లో రూ.4వేలు..అరటి ధర ఢమాల్‌..


Published on: 20 Jan 2026 15:06  IST

పూర్తిగా పడిపోయిన అరటి ధరలతో రైతులు అప్పుల్లో కూరుకుపోతున్నారు. నాలుగు రోజుల క్రితం వరకు టన్ను రూ.21వేలు పలికిన అరటి ఉన్నట్లుండి రూ.17వేలకు పడిపోయింది. నాలుగు రోజుల వ్యవధిలో అరటి ధరలు పడిపోవడానికి కారణం వ్యాపారుల సిండికేట్‌ అవడమేనని రైతులు ఆరోపిస్తున్నారు. అరటి వ్యాపారులు మాత్రం ఇరాన్‌లో ఆందోళనల నేపథ్యంలో ఎగుమతులు తగ్గిపోయాయనీ, ఇదే ధరలు పడిపోవడానికి కారణమని చెబుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి